×
  • అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

గర్భదారణ & పిల్లల సంరక్షణ

సాగిన గుర్తులు: గర్భవతులైన మహిళలు చింతించే అంశం (Stretch Marks: A Pregnant Woman’s Concern)

సాగిన గుర్తులు: గర్భవతులైన మహిళలు చింతించే అంశం (Stretch Marks: A Pregnant Woman’s Concern)

బిడ్డ పుట్టిన తర్వాత, మీ జీవితంలో పలు మార్పులు సంభవిస్తాయి. మీ షెడ్యూల్‌తోపాటు మీ దైనందిన కార్యకలాపాలతో, మీరు భౌతిక మార్పులను గమనిస్తారు. వాటిలో ముఖ్యమైన మార్పు మీ పొట్టపై సాగిన గుర్తులు... మరింత చదవండి

చనుబాలు ఇచ్చే సమయంలో చనుమొన పగుళ్లు (nipple soreness)

చనుబాలు ఇచ్చే సమయంలో చనుమొన పగుళ్లు (nipple soreness)

చనుబాలు ఇవ్వడం వలన శిశువు మరియు తల్లికి పలు ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుతాయనే విషయం ఎలాంటి సంశయం లేకుండా నిరూపించబడింది.... మరింత చదవండి

గర్భవతి అయిన మహిళలు హై హీల్స్ ఎందుకు ధరించకూడదు – 5 ప్రధాన కారణాలు (why not to wear high heels-during pregnancy)

గర్భవతి అయిన మహిళలు హై హీల్స్ ఎందుకు ధరించకూడదు – 5 ప్రధాన కారణాలు (why not to wear high heels-during pregnancy)

మొదటి గర్భధారణ త్రైమాసికంలో హై హీల్ చెప్పులను ధరించడం పెద్ద సమస్య కాదు, కాని మీ ఉదరం పెరుగుతున్నప్పుడు, మీరు హై హీల్ చెప్పులు వలన అసౌకర్యంగా... మరింత చదవండి

మీ పిల్లల ఆస్త్మా గురించి తెలుసుకోవల్సిన 10 అంశాలు  (10 Things – Child’s Asthma)

మీ పిల్లల ఆస్త్మా గురించి తెలుసుకోవల్సిన 10 అంశాలు (10 Things – Child’s Asthma)

రాత్రి సమయంలో మీ పిల్లల గురక ధ్వనితో మీరు ఆందోళన పడుతున్నారా? లేదా మీ పిల్లలను పాఠశాలకు లేదా పార్క్‌కు పంపడానికి... మరింత చదవండి

గర్భవతి కావాలనుకునే మహిళ పాటించవల్సిన ఆహార నియమాలు (diet when planning for pregnancy)

గర్భవతి కావాలనుకునే మహిళ పాటించవల్సిన ఆహార నియమాలు (diet when planning for pregnancy)

మీరు తల్లి కావాలని నిర్ణయించుకుని, సరైన ఆహార నియమాలను పాటించడం వలన మీ జీవితంలో మరపురాని అనుభూతుల అంకాన్ని... మరింత చదవండి

ప్రసవానంతర లైంగిక చర్య (Postpartum Sex)

ప్రసవానంతర లైంగిక చర్య (Postpartum Sex)

అభినందనలు! మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. రోజు మొత్తం మీరు మీ బిడ్డ గురించే ఆలోచిస్తారు. రోజు ముగిసే సమయానికి, మీరు మళ్లీ మీ బిడ్డ మేల్కొనేలోపు కొంచెంసేపు నిద్రపోదామని మంచంపైకి... మరింత చదవండి

బేబీ బ్లూస్ – ప్రసవనంతరం మీ వృత్తి నిర్వహణలో మొదటి వారం  (Baby blues)

బేబీ బ్లూస్ – ప్రసవనంతరం మీ వృత్తి నిర్వహణలో మొదటి వారం (Baby blues)

లారా దత్తా, అంజెలీనా జోలీ వీళ్లందరికీ ఒక సారూప్యత ఉంది. వాళ్లు చాలా ప్రముఖ వ్యక్తులే కాకుండా వారు ఇటు వారి వృత్తిని మరియు వారి పిల్లలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తల్లుల్లు.... మరింత చదవండి

గర్భిణుల వ్యాయామం (Exercises for pregnant women)

గర్భిణుల వ్యాయామం (Exercises for pregnant women)

తల్లులు కాబోయే వాళ్ళందరూ ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వ్యాయామం చేయటమనేది అటు బిడ్డకూ, ఇటు తల్లికీ మేలు చేస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి దేహం ఎన్నో రకాల మార్పులకు గురవుతుంది. వ్యాయామం చేయటం వలన బలోపేతం కావటంతో బాటు కండరాలు బలపడతాయి, అదే సమయంలో విశ్రాంతి కూడా... మరింత చదవండి

గర్భ స్రావం పునరావృతం కావటం (Recurrent Miscarriage)

గర్భ స్రావం పునరావృతం కావటం (Recurrent Miscarriage)

వరుసగా రెండు లేదా మూడు సార్లు 24 వారాలోపు గర్భాన్ని కోల్పోయినట్లయితే దానిని గర్భస్రావం పునరావృతం కావటం లేదా తరచూ గర్భం కోల్పోవడం ... మరింత చదవండి

మొదటి త్రైమాసికంలో తీసుకోవలసిన పోషకాహారం (Diet in the first trimester)

మొదటి త్రైమాసికంలో తీసుకోవలసిన పోషకాహారం (Diet in the first trimester)

శుభాకాంక్షలు, ఈ విషయం ఇప్పుడు నిర్ధారించబడింది! మీరు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మొదటి త్రైమాసికం అనేది ఎదిగే శిశువు యొక్క ఆరోగ్యానికి ఒక అత్యంత ముఖ్యమైన... మరింత చదవండి